.

.

sridevi in bahubali 2?

బాహుబలి 2 లో శ్రీదేవి !

బాలీవుడ్ లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో హిట్‌ ఇచ్చిన శ్రీదేవి మళ్లీ లేడీ ఓరియెంట్‌ సినిమాలకు సైన్‌ చేయలేదు. కానీ సౌత్‌‌ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా తల్లి పాత్రలకు ఒకే చెప్పింది అతిలోక సుందరి. తొలుత తెలుగులోనే రాజమౌళి బాహుబలి సినిమాలో రాజమాతగా చేయమని ఆఫర్‌ వచ్చింది. కానీ నేను తల్లి పాత్రలు చేయనని చెప్పటంతో ఆ ఆఫర్‌ రమ్యకృష్ణను వరించిందని ఫిలింనగర్‌ టాక్. అయితేఇప్పుడు మళ్లీ ప్రభాస్‌ కు తల్లిగా నటించే ఛాన్స్‌ వచ్చిందట శ్రీదేవి. త్వరలో ప్రభాస్‌ చేయబోయే సినిమాలో తల్లిపాత్ర చేసేందుకు ఒప్పుకుందట. దీంతో అప్పుడు చేజారిన తల్లిపాత్ర ఇప్పుడు ప్రభాస్‌ తో సెటిల్‌ అయిపోయిందని ఫిలింనగర్‌ టాక్. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సినిమాలో శ్రీదేవిరాజమాతగా , హన్సికకు తల్లిగా నటిస్తోంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment