.

.

MEK third season on octobar


ఎం ఈ కే మూడో సీజన్ వస్తుంది
బుల్లి తెరపై సంచలనాలు సృష్టిస్తూ  అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు. మొదటి రెండు సీజన్లు అద్బుతమైన ఆదరణ చూరగొనడంతో ఇప్పుడు మూడో సీజన్‌కు తెరతీస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈసారి కూడా గతంలోలాగానే స్టార్‌ ఇమేజ్‌కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. అక్టోబర్‌ నుంచి ఈ షో మొదలుకానుంది. ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ  నేను 60 ఎపిసోడ్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. డేట్స్‌ కూడా ఖరారు అయ్యాయి. ఇందుకోసం నేను చేస్తున్న సినిమాలు కూడా పూర్తి చేసి డేట్స్‌ ఖాళీ చేసుకుంటున్నాను.. అని తెలిపాడు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment