.

.

దసరా కు విడుదల కానున్న కంచె

దసరాకు విడుదల కానున్న కంచె 

ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తోన్న మొట్ట మొదటి సినిమా కావడం, విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ను సెట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం లాంటి అంశాలతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి  కంచె సినిమాకు . ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ కూడా అంద్భుతంగా ఉండడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మెగా హీరో వరుణ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమా  అక్టోబర్ 22న పెద్ద ఎత్తున విడుదల కానుంది.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment