.

.

chiru 150 film conformed

 

చిరంజీవి 150 వ చిత్రానికి సన్నాహాలు ?

గత కొంతకాలంగా చిరంజీవి 150 వ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే చిరు 150 వ చిత్రాన్ని రూపొందించే సినిమా పై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ , గతం లో చిరంజీవి కి టాగోర్ వంటి సంచలన చిత్రాన్ని అందించిన వినాయక్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావచ్చిందని చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వేల్లుతుందని సమాచారం సమర యోదుని కధతో రూపొందే ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయే ల రూపొందిస్తున్నట్టు సమాచారం ,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment