.

.

re entry

జయప్రద రీ  ఎంట్రీ ?

అందం అబినయం తో హీరోయిన్గా అప్పట్లో ఒక ఉపు ఉపిన జయప్రద గతకొంత కాలంగా రాజకీయాల్లో బిజి గా ఉంది అయితే ఆమె తాజాగా సిని రంగం లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు బోజపురి బాషలో రోపొందే చిత్రం లో నటిస్తుంది ఈ చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సెంటిమెంట్ తో తడిపేసిన మాత్రుదేవోబవ కు ఇది రీమేక్ ఆ చిత్రం లో మాధవి పోషించిన పాత్రను జయప్రద పోసిస్తుందట ఈ చిత్రం ఇటివలే ప్రారంబం అయింది ,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment