నేను ముద్దు పెట్టలేదు ?
ప్రేమకావాలి , పూలరంగడు చిత్రాల హిట్ తరువాత బాలకృష్ణ తో కలిసి శ్రీమన్నారాయణ చిత్రం లో నటించిన ముద్దుగుమ్మ ఇషా చావ్లా ఈ మద్య ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టాక్ అయింది అసలు విషయం ఏమిటంటే శ్రీమన్నారాయణ చిత్రంలో ఒక పాటలో బాలయ్యకు లిప్ లాక్ ఇచ్చింది ఇషా దీని పై ఆమె స్పందిస్తూ అది అనుకోకుండా పెట్టిందే గని కావాలని పెట్టలేదని పైగా ఈ చిత్రం లో exposing ఓవర్ గా చేసానని తెగ ఫీలై పోతుందట ఈ కిస్స్ తో బాలయ్యతో నటించే మరో అవకాశాన్ని కొట్టేసింది అంటున్నారు సిని జనాలు
0 comments:
Post a Comment