.

.

up and downs common

కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ కామన్ ?

సిని రంగంలో ప్రతి ఒక్కరికి హిట్స్ ఫ్లప్స్ ఉంటాయని దానిగురించి ఫీలవడం ఎందుకని హీరో నాగార్జున అన్నారు ఇటివల జరిగిన డమరుకం ఆడియో ఫంక్షన్ లో అయన మాట్లాడుతూ నా కెరీర్ లో కూడా 3 సార్లు పడ్డాను 3 సార్లు లేచాను,  మనం ఆడియన్స్ కు కొత్తదనం ఇచ్చామ లేదా అనేదే ఇమ్పార్ట్టేంట్ అన్నారు ఇప్పుడే నా కెరీర్ టర్న్ అయింది  అన్నారు

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment