.

.

comedian tho swethabasu


కమెడియన్ తో హీరోయిన్ గా స్వేతబాసు ?

కొత్తబంగారు లోకం చిత్రం తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన శ్వేతా బసు ఆ ఉపులో కెరీర్ పట్ల సరైన కేర్ తీసుకోలేదని అనుకుంటున్నారు దానికి కారణం ఆమె నటించిన తరువాతి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి ఆ తరువాత చిన్న చితక చిత్రాల్లో చేస్తూ ఇటివల జీనియస్ చిత్రం లో ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది అయితే ఇటివలే ఆమె తమిళ కమెడియన్ కరుణ హీరోగా రూపొందే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment