.

.

nextmovie ?


మరో ఫాంటసీ రెడీ ?

నాగార్జున హీరోగా వచ్చిన డమరుకం చిత్రం ఇటివలే విడుదలై మంచి హిట్ సంపాదించుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డి నాగార్జునతో మరో చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ గా ఉన్నాడు డమరుకం సినిమా టైం లోనే వరంగల్ బ్యాక్ డ్రాప్ వెయ్యి స్తంబలగుడి నేపద్యం లో  లో ఓ కదా వినిపించానని అదికూడా ఆయనకు బాగా నచ్చిందని దాని కూడా నాగార్జునతో తియ్యాలని ఉందని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం విశేషం . సో ఈ సినిమాకూడా త్వరలోనే సెట్స్ పైకి రావచ్చు తాజాగా నాగచైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందనుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment