.

.

samantha dukudu


దూకుడు మీదున్న సమంతా 

టాలీవుడ్ లో హీరోయిన్ గ పరిచయమైనా కొద్దిరోజులకే సామంత ఒన్ అఫ్ త బిగ్గెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఆమె నటించిన చిత్రాలు వరుసగా సక్సెస్ కావడం అంతేకాకుండా పెద్ద స్టార్స్ తో కూడా చెయ్యడం తో సామంత క్రేజి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం నలుగు చిత్రాల్లో చేస్తున్న సామంత మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పేసింది అంతే కాకుండా మరో రెండు  సినిమాలు చేసే ఆలోచనలో ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో సామంత దూకుడు పెంచేసింది అన్ని అవకాశాలను అందుకుంటూ ఇతార హీరోయిన్ ల కు మంచి కంపితిషణ్ ఇస్తుంది .  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment