.

.

lovestory title


నాగ్ లవ్ స్టొరీ టైటిల్ ఏమిటి ?

నాగార్జున దశరద్ ల కలయికలో సంతోషం వంటి హిట్ తరువాత చాల గ్యాప్ తరువాత వస్తున్నా చిత్రం లవ్ స్టొరీ ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి మొదట్లో లవ్ స్టొరీ అనే టైటిల్ అనుకున్నారు ఈ మద్య రోటీన్ లవ్ స్టొరీ పేరుతో ఓ చిత్రం రావడం తో ఈ చిత్రానికి టైటిల్ మార్చలనుకున్నట్టు తెలిసింది ఈ చిత్రానికి ప్రస్తుతం పలు టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment