మహేష్ తో రాజమౌళి ?
మహేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో క్రేఅజి హీరో మహేష్ తో సినిమాలు తీయడానికి ఇప్పటికే పలువురు దర్శకులు క్యు లో ఉన్నారు తెలుగు నుండే కాకుండా తమిల్ హిందీ పరిశ్రమ వాళ్ళు కూడా ఆసక్తి కనబరచడం ఇప్పటికే పలువురు దర్శకులు కథలు కూడా వినిపించడం జరిగింది ఈ కోవలో మహేష్ రాజమౌళి తో ఓ చిత్రం చేస్తున్నట్టు తెలిసింది ఈ సినిమాకోసం కథ చర్చలు జరుగుతున్నాయని అయితే ప్రస్తుతం మహేష్ సీతమ్మ... చిత్రం తో పాటు సుకుమార్ దర్శకత్వం లో ఓ చిత్రం చేస్తున్నాడు తాజాగా పూరి దర్శకత్వం లో ఓ చిత్రం కూడా కమిట్ అయ్యాడని తెలిసింది రాజమౌళి ప్రబాస్ చిత్రం తరువాత మహేష్ చిత్రం ఉంటుందని తెలిసింది.
0 comments:
Post a Comment