.

.

cherry with veerabadram


విరబద్రం దర్శకత్వం లో చెర్రీ ?

పూలరంగడు, అహ నా పెళ్ళంట చిత్రాలతో దర్శకునిగా గుర్తింపు సంపాదించుకున్న వీరబద్రం ప్రస్తుతం భాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ చిత్రం ఈ నెల చివరివారం లో ప్రారంబం కానుంది ఇది ఇలా ఉండగా వీరబద్రం దర్శకత్వంలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ప్రస్తుతం కదా చర్చలు జరుగుతున్నాయని ఈ చిత్రంలో అల్లు అర్జున్ లేదా చరణ్ నటించనున్నట్లు సమాచారం . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment