.

.

యముడిగా మోహన్ బాబు ?

Mohan babu as yama ?


గతం లో యమదొంగ సినిమాలో యముడి గా మెప్పించిన మోహన్ బాబు మరో సారి తన యముడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సారి అయన కనిపించేది యమలీల చిత్రం లో . అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన యమలీల సినిమాకు సీక్వెల్ గా రూపొందే యమలీల 2 చిత్రం లో. అప్పట్లో కమెడియన్ ఆలిని హీరోగా నిలబెట్టిన ఆ చిత్రం సంచలన విజయం సాదించింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment