.

.

ఎన్టిఆర్ సొంత సినిమా ?

NTR own movie ? 


ప్రస్తుతం రభస సినిమాలో నటిసున్నాడు ఎన్టిఆర్ .  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా తరువాత  ఎన్టిఆర్ సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఎన్టిఆర్ తన 25 వ చిత్రాన్ని ప్రేత్యకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది . అందుకే ఎన్టిఆర్ సొంత బ్యానర్ ను ప్రారంబించి , ఆ బాన్నర్  పై సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే తాత పేరుమీద ఈ బ్యానర్ ను నెలకొల్పాలని సన్నాహాలు కూడా చేస్తున్నాడు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment