.

.

ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న హాట్ భామ ?

Tapsi letest effair?


టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కుడా తన కెరీర్ కు సరైన హిట్ లేకపోయినప్పటికీ హాట్ గర్ల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తాప్సి ఈ మద్య ప్రేమాయణం నడిపిస్తోందని టాక్ . ఈమె ప్రేమలో ఉన్నది ఎవరితో కాదు ఓ విదేశియుడితోనట. అతడెవరో కాదు  డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మత్యాస్ బోయ్.  తాప్సీ, బోయ్ తో కలిసి డేటింగ్ చేస్తోందని చాలా మందికి తెలుసు. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ మూవీ ' రన్నింగ్ షాదీ డాట్ కామ్ ' చిత్రం లో నటిస్తుంది. ఈ  షూటింగ్ అయిపోయిన తరువాత వీరిద్దరూ డేటింగ్ చేశారని గుసగుసలు వినిపించాయి. మరి ఈ విషయం పై స్పందించిన తాప్సి మాత్రం అలాంటిది ఎం లేదని అంటుంది . ఇది కామనే కదా ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment