.

.

గబ్బర్ సింగ్ తో జోడి !

గబ్బర్ సింగ్ తో జోడి !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 ఇటివలే ప్రారంబమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను ఫైనల్ గా ఓకే చేసినట్టు తెలుస్తోంది? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో 'శుద్ధ్ దేశ్ రొమాన్స్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్. లేటెస్ట్ గా ఈ అమ్మడు 'ఆహా కళ్యాణం' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపే సంపాదించింది. ఇప్పటికే ఫైనల్ గా ఈ అమ్మాయిని ఓకే చేస్తున్నట్టు యూనిట్ వర్గాల నుండి సమాచారం ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment