.

.

నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు ?

No politics- kota


ఇప్పుడున్న పరిస్తితుల్లో రాజకేయలకు నేను దూరంగా ఉండాలని నిర్ణయం తెసుకున్నాను . ప్రస్తుత రాజకీయాల్లో నేను ఇమడలేను. కేవలం డబ్బు మీద వ్యవహారమైపోయింది.  అందుకే పోటీ చేయకూడదనుకుంటున్నా అని అంటున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు . గతం లో అయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రానని , కాని భాజపా తరుపున ప్రచారం మాత్రం చేస్తానని అయన చెప్పారు.  దాదాపు 800 చిత్రాల్లో నటించా. అన్ని రకాల పాత్రలనూ పోషించా. 30 సంవత్సరాలుగా తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఆయన రాజకీయంగానూ సత్తా చాటారు. విజయవాడ నుంచి ఒక సారి  భాజపా తరుపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యారన్న సంగతి తెలిసిందే ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment