.

.

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆ రోజేనట ?

pawan press meet?


త్వరలోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాడు ? పవన్ రాజకీయాల్లోకి వస్తాడన్న వార్తలు వస్తున్నాయి . అయితే ఈ విషయం పై అయన ఇప్పటికే మీటింగ్ పెడతారని తెలిసింది . అయితే ఈ విషయం పై ఇప్పటికే పోస్ట్ పోన్ అయ్యింది . అయితే పవన్ మల్లి ఈ నెల 14 న ఈ విషయం పై మీటింగ్ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు సమాచారం .
ఇదే ఫైనల్ ఇక తేదీలను మార్చేదిలేదంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి  వివరాలు తెలిసాయి.  మార్చ్ 14న సాయంత్రం మీడియా సమావేశం ఉంటుందని ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడతాడని సమాచారం . ఈ మీటింగ్ లోనే పవన్ రాసిన నేటి రాజకీయాలపై అవగాహన  పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం . ఇప్పటికే పవన్ కు పలు పార్టీలు గాలాలు కుడా వేస్తున్నాయి . ఇదివరకే పవన్ కళ్యాణ్ కు లోక్ సత్తా పార్టీ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment