.

.

పవన్ పై అబ్బాయ్ కామెంట్ విసిరాడు ?

పవన్ పై అబ్బాయ్ కామెంట్ విసిరాడు  ?


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నడన్న వార్త దావానలం లా వ్యాపించింది . ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ పార్టీ గురించే మాట్లాడుతున్నారు . అయన త్వరలో పార్టీ పెట్టడంపై అయన అబ్బాయ్  రాంచరణ్ స్పందించాడు. చిరంజీవితో విభేదాలు ఉన్నట్టు ఈ విషయం తో క్లారిటీ వచ్చింది . పవన్  పార్టీ పై చెర్రీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు రాజకీయాలపై అవగాహన లేదని చెబుతూనే,  వ్యక్తిగతంగా బాబాయ్ దారి బాబాయ్‌దే నా దారి నాదే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.  చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన నాన్నకే నా సపోర్ట్ ఎప్పుడు వుంటుంది అని స్పష్టం చేయడం విశేషం ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment