.

.

తెలంగాణా పై దిల్ రాజు కామెంట్స్ ?

Telangana coment on dil raju ?


ఇటివలే తెలంగాణా రాష్ట్రం రావడం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించాడు ? తెలంగాణ ఉద్యమ సమయం లో సినిమా ఇండస్ట్రీలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సులూ లేకుండా చూడాలి అని దిల్ రాజు తెలిపారు. ఇటివలే ఓ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ   ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా పన్నెండేళ్ల నుంచీ స్వయంకృషితో ఎదుగుతూ వచ్చానని , నేనెప్పుడూ ఇక్కడ వివక్షను ఎదుర్కోలేదు. తెలంగాణవాడిగా నన్ను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. సినిమాల్లో అడుగు ముందుకెయ్యాలంటే డబ్బు కావాలి.  ప్రేక్షకులకి సినిమా నచ్చకపోతే ఉచితంగా చూపిస్తామన్నా చూడరు. నచ్చితేనే చూస్తారు. చెయ్యాల్సింది ప్రేక్షకుడికి నచ్చేలా తీయడం.  సినిమా కు ప్రాంతీయ బేదాలు ఏవి లేవు కాబట్టి సినిమా ను మనం బతికించుకోవాలని అయన అన్నారు ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment