.

.

లెజెండ్ తో బరిలోకి దిగుతున్న రౌడి ?

Roudy compitate legend?


నందమూరి బాలకృష్ణ హీరోగా భారి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లెజెండ్ సినిమా పై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి . ఈ చిత్రం ఈ నెల 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ టిజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది . ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ అవుతుందని, ఇప్పటికే ఈ సినిమా సినిమా  బాక్స్ ఆఫీస్ ను దుమ్ము దులపడం ఖాయమని తెలుస్తోంది . అయితే ఈ సినిమాకు పోటిగా మోహన్ బాబు రంగం లోకి దిగుతున్నాడు ? వర్మ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, విష్ణులు నటించిన ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  రౌడి సినిమా ట్రైలర్స్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తున్నాయి ? ఈ సినిమా పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయని తెలుస్తోంది . మరి లెజెండ్ తో రౌడి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు ? మరి వీరిద్దరిలో ఎవరి బలం ఎంతో చూడాలి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment