.

.

పోర్న్ పాప గే వేషాలు ?

Porn star turned lesb....*


జిస్మ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కి ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు తమ సినిమాలో నటిస్తే చాలు అనేంతల ఈ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయి ? అయితే లేటెస్ట్ గా ఈ అమ్మడు రాగిణి ఎం ఎం ఎస్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో హాట్ హాట్ అందాలను అరబోయడమే కాకుండా మరో కొత్త విదానానికి తేర లేపింది . అదే  హోమో సె... క్స్. ఈ సినిమాలో హీరో, విలన్ తో పాటు సన్నీ సహచర నటి అయిన సంధ్య మ్రిదుల్ తో కూడా శృంగార సన్నివేశాలు ఉంటాయని , వీరిద్దరి మద్య ఘాడమైన అధర చుంబనాలు కుడా అదిరిపోయాయని సమాచారం ?  గతంలో నీలిచిత్రాల అనుబవం ఉన్న సన్నీ ఈ సినిమాలో ఆ సీన్తో లో మంచి హాట్ హాట్ రెకెత్తించిందని సమాచారం . ఈ సీన్ ఈ సినిమాకే హైలెట్ గా అవుతుందని అంటుంది యూనిట్ వర్గాలు ? మరి సన్నీ పాప కు పాత రోజులు గుర్తొచ్చి ఉంటాయి ? ఏమంటారు ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment