.

.

మహేష్ దర్శకుడికి భారి నజరానా ?

Mahesh dairector creazy offer?

టాలీవుడ్ సినిమా భారి స్తాయి కి చేరుకుంది . ఇప్పటికే మన సినిమా వందకోట్ల మార్కెట్ వైపు దూసుకుపోతుంది ? దాంతో పాటే హీరోలా , దర్శకుల పారితోషికాలు కుడా అదే స్తాయిలో ఉన్నాయి ? ఇప్పుడు దర్శకుల రేమునరేషణ్ కూడా ఆకాశాన్ని అంటుతుంది ? స్టార్ దర్శకులుగా ఇప్పటికే మంచి రేమునరేషణ్ తీసుకుంటున్న దర్శకులు ఉన్నారు ? లేటెస్ట్ గా ఈ దర్శకుల సరసన మరో దర్శకుడు చేరిపోయారు . అతడే మహేశ్ బాబు తో ఆగడు సినిమా చేస్తున్న శ్రీను వైట్ల . శ్రీను వైట్ల గతంలో మహేష్ తో దూకుడు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . దాంతో ఆ సినిమాను నిర్మించిన 14 రీల్స్ పంట పండింది . ఇప్పుడు మల్లి అదే నిర్మాతలతో మహేష్ తోనే ఆగడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే  చాలా అంచనాలే ఉన్నాయి. ఇంతకి  విషయం ఏమిటంటే ఈ సినిమాకు  శ్రీనువైట్లకు పారితోషకంగా 11 కోట్లు ప్యాకేజి ఇచ్చారని తెలుస్తోంది.  ఇందులో వేరే వారి సపోర్ట్ ఉన్న కుడా ఈ సినిమాతో శ్రీను వైట్ల రేంజ్ పెరిగింది అని ఫిలిం నగర్ సమాచారం . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment