.

.

పవన్ పార్టీ పై తమ్మారెడ్డి కామెంట్స్ ?

Tammareddy Baradwaja coment on Pawan Party?


త్వరలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నట్టు ఇటివలే వార్తలు ఉపందుకున్న సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పై సినిమా పరిశ్రమలో బిన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి ? ఇప్పటికే కొందరు పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టాలని తెర వెనుక సపోర్టు కుడా చేస్తున్నట్టు తెలిసింది . అయితె మరికొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ పై  విమర్శల బాణాలను గుప్పిస్తున్నారు ? లేటెస్ట్ గా  ప్రముఖ  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  పవన్ కళ్యాణ్ పార్టీ పై కామెంట్వి చెసి సంచలనం క్రియేట్చి చేసాడు ?  ప్రస్తుతం  పవన్ కళ్యాణ్  పార్టీ పెడితే, అందులో ఖచ్చితంగా  పార్టీలో చేరేది .. దొంగలు, పనికిరావాళ్లు, రాజకీయ పార్టీలో టిక్కెట్ రానివాళ్లు,  గోడల దూకే  జంప్ జిలానీలు చేరుతారని  ఆయన  అన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో  కొత్త రాజకీయ పార్టీ అవసరమే కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అంత మంచిది కాదని  ఆయన అన్నారు.  అంతేకాకుండా  పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టడం వలన  ఆయన ఇమేజ్  పూర్తిగా డామేజ్ అవుతుందని అయన అన్నారు ?  అంతేకాకుండా ఇప్పుడు పార్టీ పెడితే  గతంలో  మెగా అన్నయ్య చిరంజీవి  పెట్టిన పిఆర్పీ పార్టీ పరిస్థితి లాగే మారుతుందని అయన హితవు పలికారు ?  మరి  ఈనెల 14న పవన్ పెట్టె మీటింగ్ లో  ఏం  చెప్పనున్నాడో ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment