.

.

ఇతగాడు మరో పాపను లైన్ లో పెట్టేసాడా ?

New effaire with anirudh ?

కోలీవుడ్ లో చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజీ సంపాదించినా అనిరుధ్ తెలుసా ? అదేనండి బాబు వై దిస్ కొలవేరి ... కొలవేరి .. అంటూ వేర్రేక్కించిన అనిరుధ్ ఆ మద్య అంద్రియతో చెట్టాపట్టాలేసుకుని తెగ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే . వీరు ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ సైట్ లలో కూడా పెట్టడం తెలిసిన విషయమే ? అయితే ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు . కొన్ని రోజులు కాలిగా ఉన్న అనిరుధ్ మరో భామాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది ? ఇంతకి ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా ? ఆమె  శృతి హాసన్? బాలీవుడ్ లో ఉందనుకున్న వారికి శాకిచ్చేల శృతి చెన్నై లో కనిపించింది . ఆమె అంత అర్జెంట్ గా వచ్చింది కేవలం  సంగీత దర్శకుడు అనిరుధ్డై కోసమట ? ఈ విషయం  కోలీవుడ్ లో హాట్ హాట్ గా మారింది ? గతంలో ధనుష్ నటించిన '3' సినిమాలో శృతి కుడా నటించింది అప్పటినుండే అనిరుధ్ తో పరిచయం ఏర్పడిందట .  ఇటీవల శృతి హాసన్ తో ప్రత్యేకంగా అనిరుధ్ ఓ పాట పాడించడంతో వీరిద్దరి మద్య సాన్నిహిత్యం ఇంకా పెరిగిందని,  ఇటీవల ఇద్దరూ కలసి ఓ నైట్ పార్టీకి వెళ్లి చెట్టాపట్టాలేసుకుని  ఎంజాయ్ చేశారని సమాచారం ? వీరి వ్యవహారం చూస్తుంటే కథ కంచికి చేరినట్టే అనిపిస్తుంది ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment