.

.

పాటల్లో ప్రతిఘటన ?

Charmi Prathighatana audio?


నేడు మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపద్యం లో ఛార్మి ప్రధానపాత్రలో చరిత్రచిత్ర పతాకంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ‘ప్రతిఘటన’. నేటి సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు సమాధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు ? ఈ చిత్రం లో ఛార్మి తో పాటు అత్యాచార బాధితురాలిగా రేష్మ నటిస్తోంది.  ఈ చిత్రం ఆడియో విడుదల ఈనెల 15న కానుంది . ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 5న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment