.

.

వీణా మాలిక్ ఆరబోసింది ?

Veena malik hot ?

బాలీవుడ్ హాట్ హాట్ సంచలన తార వీణ మాలిక్ గురించి అందరికి తెలిసిందే . ఈ అమ్మడు ఏది చేసిన సంచలనమే ? ఇన్ని సంచలనాలు క్రియేట్ చేసిన ఏమే మరో సంచలనానికి తేర లేపింది ? అదే నగ్న సత్యం . వీణ మాలిక్ నటించిన సౌత్ సినిమా ఇది . కన్నడ ,తెలుగు, తమిళ్ బాషలలో విడుదల కానున్న ఈ సినిమా స్టిల్స్ ఈ మద్య విడుదల చేసారు . ఆ స్టిల్స్ చూస్తుంటే వీణా మాలిక్ రెచ్చి పోయి నటించింది . అసలే హాట్ పాప అందులో ఇలాంటి సినిమా అంటే ఎలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా? ఈ సినిమా రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని బేస్ చేసుకుని సినిమాగా నిర్మించామని చెబుతున్న ఈ సినిమాలో వీణా రెచ్చిపోయి పచ్చి  పచ్చిగా నటించింది. ఈ సినిమాను చుసిన సెన్సార్ వాళ్ళు షకీలా ప్లేస్ బర్తి చేసిందని అంటున్నారు మరి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment