.

.

14 న పవన్ ఎం మాట్లాడతాడో లీక్ అయ్యింది ?

Pawan speech leaked?


లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ కి సంబందించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది ? అయన అసలు రాజకీయాల్లోకి వస్తారా ? అన్న అనుమానం మరో వైపు వినిపిస్తుండగా , పార్టీ పెట్టె సన్నాహాలు జరుగుతున్నాయని మరో వైపు వినిపిస్తుంది ? ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి ఈ నెల 14 న మీటింగ్ పెడతాడని , దానికోసం త్రివిక్రమ్ ప్రసంగాన్ని కుడా రాసారని తెలిసింది . అయితే ఈ ప్రసంగం లీక్ అయ్యిందని తాజా సమాచారం ? త్రివిక్రమ్  అత్యంత సన్నిహితులతో మాత్రమే చర్చలు నడుస్తున్నాయి. ఈ వేదికపై పవన్ దాదాపు గంట సేపు మాట్లాడతాడని,  ఇందులో అనేక రాజకీయ, సామాజిక విషయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల నుండి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తుంది ? మరి పవన్ కళ్యాణ్ చేసే ఈ ప్రయత్నం ఎలాపలిస్తుందో చూడాలి ?.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment