.

.

balakrishna 100 movie


బాలయ్య 100 వ చిత్రానికి అతడే దర్శకుడు ?

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు బాలకృష్ణ 97 చిత్రాల్లో నటించాడు అయితే శ్రీమన్నారాయణ తరువాత బాలయ్య  శ్రీవాసు దర్శకత్వంలో ఓ చిత్రం రుపొందనుందని తెలిసింది అయితే ఈ చిత్రానికి సంబందించిన కదా చర్చలు జరుగుతున్నాయని ఈ చిత్రం దేసుమ్బెర్లో ప్రారంబం కానున్ది  ఇదిలా ఉండగా బాలయ్య తన 100 వ చిత్రాన్ని భారి స్తాయిలో రూపొందించే సన్నాహాలు జరుగుతున్నై ఈ cహిత్రానికి హీరోగా ఫెయిల్ అయిన దర్శకుడి అవతారం ఎత్తి సిద్దార్థ్ తో అనగనగ ఓ ధీరుడు వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు తనయుడు సూర్య ప్రకాష్ రుపొందిస్తాదని ఈ చిత్రం జానపద చారిత్రక చిత్రంగా రుపొందనుందని ఈ చిత్రన్నిశ్రిరమరాజ్యం నిర్మాత నిర్మిస్తాడని తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment