.

.

kareena fevikol hot


ఫెవికోల్ ల అంటుకోనున్న కరీనా ?

కరీనా ఈ మద్య అబిమానులకు ఫోవికోల్ బందం వేయనుంది ఇటివలే సైఫ్ ను పెళ్ళాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సంచలన విజయం సాదించిన దబంగ్ చిత్రానికి రెండవ బాగంగా రూపొందనున్న దబంగ్ 2 లో ఐటెం సాంగ్ చేస్తుంది మలైకా అరోరా అప్పట్లో జాన్డుబం అంటూ ఆడిన ఆ సాంగ్ బిగ్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం లోని పాటకు ఫెవికల్ అనేపేరును జోడించారు ఈ పాటలో కరీనా అందాలను అరబోయనుందట సో ఈ పాట ఎంత సంచలనం అవుతుందో అని వైట్ చేస్తున్నారు ఫాన్స్ .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment