.

.

chiru 150 movie


చిరు 150 వ చిత్రానికి పచ్చజెండా 

చిరంజీవి 149 చిత్రాల్లో నటించిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పొలిటికల్ గా బిజి అయ్యాడు అ మద్య ఇక తను సినిమాల్లో నటించేది లేదని చెప్పడం తో అబిమనుల్లో నిరాశ అలుముకుంది అయితే ఇటివల కేంద్ర మంత్రి గ  అయిన తరువాత చిరు మల్లి తను సినిమాల్లో నటిస్తానని చెప్పడం తో మల్లి అబిమనుల్లో సంతోషాలు మిన్నంటాయి ఈ కోవలో భారి ప్రతిష్టాత్మకంగా తెరకేక్కే చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ చిత్రం 2013 లో ప్రారంబం కావొచ్చని తెలిసింది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment