.

.

damarukam coming


డమరుకం వస్తోంది 

నాగార్జున నటించిన డమరుకం చిత్రం ఎత్తేకలకు రిలీజ్ అవుతుంది ఈ చిత్రం ఈ నెల 11 న రిలేఅసే అవ్వాల్సి ఉండగా కొన్ని వ్యాపారాత్మక అడ్డన్కులోచ్చాయి అయితే వాటన్నిటిని దాటుకొని కొందరు సినేమపెద్దల సహకారం తో ఈ చిత్రాన్ని ఈ నెల 23 న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ చిత్రం తప్పకుండ సంచలన విజయం సదిస్తుందన్న కాంఫిదేంట్ తో ఉన్నాడు నాగార్జున 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment