.

.

లిప్ లాక్ పెట్టేసిన ప్రణీత ?

Praneetha liplock  ?


మంచు హీరోలు కలిసి నటిస్తున్న పాండవులు పాండవులు తుమ్మెద సినిమా షూటింగ్ దాదాపు పుర్తికావోచ్చింది. ఇటివలే ఈ ఆడియో ను విడుదల కూడా చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31 న విడుదలకు  రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాలో మంచువారబ్బాయ్ మనోజ్ లిప్ లాక్ పెట్టాడు. అతడితో ఈ పెదవుల యద్ధం చేసింది ఎవరో కాదు హాట్ గర్ల్  ప్రణీత. మరి ఈ లిప్ లాక్ సినిమా విడుదల తరువాత ఎంత సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి ?
.................. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment