.

.

తమన్నా లిప్ లాక్ ?

Tamanna lip lock?


మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే చిత్రం ఇటివలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం ఆగడు. శ్రీనువైట్ల దర్శకత్వం లో మహేష్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో మహేష్ కి జోడిగా మిల్క్ బ్యూటి తమన్నా నటిస్తుంది. అయితే వీరిమద్య  లిప్ లాక్ సీన్ ఉందంటూ అంటున్నాయి యూనిట్ వర్గాలు. ఈ  సినిమాలో హీరోయిన్ తమన్నాతో లిప్ లాక్ సీన్ షూట్ చేసినట్టు తెలిసింది ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment