.

.

సమంతా వివాదం !

Samantha Sensetional coments


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హీరోయిన్ సమంతా , ఈ మద్య తరచుగా వ్యాఖ్యానాలు చేస్తూ వివాదాల సుడిగుండంలో చిక్కు కుంటోంది . ఇంతకుముందు మహేష్ ''1'' పోస్టర్ పై కామెంట్ చేసిన ఈ అమ్మడు తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు . చెన్నై లో మీడియా వాళ్లతో మాట్లాడుతూ ''మేకప్ ఉన్నంత వరకే నేను నటిని అప్పుడు నా ఆలోచన అంతా ఆ పాత్ర మీదే ఉంటుంది . మేకప్ తేసేస్తే మాములు సమంతా ని అయిపోతాను . ఇక పొరపాటున కూడా ఆ పాత్ర గురించి ఆలోచించను కానీ కొందరిలా నిజజీవితం లో కూడా నటించడం నాకు చేత కాదు అని అనేసింది . దాంతో ఇది పెద్ద దుమారాన్నే లేపింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment