.

.

mahesh double dhamaka

మహేష్ డబుల్ దమాకా 

మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటోంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తాడని కోలీవుడ్ సమాచారం. సోషల్ అవేర్‌నెస్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తాడట. ఇప్పటివరకూ మహేష్ ద్విపాత్రాభినయం చేసే చిత్రం ఇదే కావడం విశేషం. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment