.

.

bhumika chawla re entry

హీరోయిన్  భూమిక రీ ఎంట్రీ 

కలల రాణిగా యువ హృదయాలను కొల్లగొట్టిన భూమిక చాలా చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు భారత్ టాకూర్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న భూమిక ఇప్పుడు మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది ? భూమిక ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తుందట ! ఎం ఎస్ ధోని జీవిత కథతో తెరకేక్కే సినిమాలో కీలక పాత్రకోసం భూమిక నటించేందుకు ఓకే చెప్పిందట ! సో త్వరలోనే సౌత్ లోకూడా మల్లి ఎంట్రీ ఇస్తుందన్నమాట భూమిక !!
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment