.

.

like that charector


ఆ సినిమా లో అయితే నటిస్తా ?

శ్రీదేవి అప్పట్లో నంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి ఈ మద్య చాల గ్యాప్ తరువాత ఇంగ్లీష్ విన్గ్లిష్ చిత్రం తో రి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసుల్లె రాబట్టుకుంది దానితో శ్రీదేవికి వరుస అవకాశాలు వస్తున్నాయట ఈ సందర్బంగా ఓ త్రిబాష చిత్రం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ చిత్రం నవంబెర్ నుండి ప్రారంబం కానుంది అయితే తనకు మథర్ ఇండియా చిత్రం చాల ఇష్టం అని ఆ చిత్రం లో నర్గిస్ దత్ చేసిన పాత్ర మల్లి చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్దమని తెలపడం విశేషం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment