.

.

raviteja guestrole

  

రవితేజ గెస్ట్ రోల్ ?

క్రేజి హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవితేజకు ఈ మద్య సరైన హిట్స్ లేవనే చెప్పాలి వీర , దరువు , దేవుడు చేసిన మనుషులు ఇలా వరుస ప్లప్స్ తో ఉన్న రవితేజ ప్రస్తుతం సర్ వస్తారోస్తారు చిత్రం తో పాటు బలుపు చిత్రం చేస్తున్నాడు తన ప్రతి చిత్రం లో రొటీన్ నటనతో విసుగెత్తిస్తున్న రవితేజ వచ్చే చిత్రాల్లో నైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే తప్పకుండ ఆడియన్స్ రేసివ్ చేసుకున్తరనేది నిజం అయితే ప్రురి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా రూపొందుతున్న చిత్రం లో రవి తేజ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలిసింది ఈ రోల్ కేవలం 5 నిమిషాలే ఉంటుందట పూరి కోసమే తను గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment