.

.

love marriege


సమంతా ప్రేమ వివాహమ్ ?


అనతికాలం లోనే హీరోయిన్ గా దక్షిణాదిన మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత ప్రస్తుతం తమిళ్ తెలుగు బాషలలో ఎక్కువ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు లో ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో మూడు చిత్రాలకు కామిట్ అయింది అయితే ఇటివల ఓ కార్యక్రమం లో తనకు ప్రేమ వివాహమే ఇష్టమని తను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పడం విశేషం ఈ వార్త విన్నవరందరూ సమంతా ప్రేమ లో ఉందని అనుకుంటున్నారు మరి .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment