.

.

saikumar as kanchana


కాంచన గా సాయికుమార్?

లరెంసు దర్శకత్వంలో వచ్చిన కాంచన చిత్రం ఎంత సంచలన విజయం సదిన్చిందో అందరికి తెలిసిందే ముని కి కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం లో కాంచన పాత్రలో శరత్ కుమార్ నటించి అందరి చేత శాబాష్ అనిపించుకున్నాడు అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం కన్నడలో రీమేక్ చేస్తున్నారు ఇందులో హీరో గా ఉపేంద్ర నటిస్తుండగా హీరోయిన్ గా లక్ష్మి రాయ్ నటిస్తోంది ఈ చిత్రం లో కాంచన పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నాడని తెలిసింది, ఈ పాత్రకోసం చాలామంది నటులు పోటి పడ్డారని అయితే సాయికుమార్ కే ఈ పాత్ర దక్కడం విశేషం .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment