.

.

vijag studio


వైజాగ్ లో చిరంజీవి స్టూడియో ?

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం స్టూడియో నిర్మించే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది వైజాగ్ లో ఈ స్టూడియో ను నిర్మిస్తాడని సమాచారం ప్రస్తుతం వైజాగ్ లో సినిమా స్టూడియో లు నిర్మాణానికి పలువురు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే రామానాయుడు స్టూడియో ను నిర్మించారు త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వేలువదనున్నాయని లేటెస్ట్ టెక్నాలజీ తో ఈ స్టూడియో ను నిర్మిస్తాడని తెలిసింది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment