.

.

mahesh in goa


గోవా లో మహేష్ 

మహేష్ హీరో గ సుకుమార్ దర్శకత్వం లో రూపొందే చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది ఈ చిత్రం లో మహేష్ న్యూ లుక్ తో కనిపించనున్నదని తెలిసింది మహేష్ సుకుమార్ ల తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం ఈ చిత్రం సంక్రాంతి తరువాత విడుదల కానుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment