.

.

no item songs


ఐటెం సాంగ్ చేయను ?

ప్రభుదేవాతో పెల్లివరకొచ్చి విడిపోయిన నయనతార ఆ తరువాత తన దృష్టంత సినిమాలపై పెట్టింది ప్రస్తుతం సౌత్ లో పలు చిత్రాలు చేస్తూ బిజి గా ఉంది ఇప్పటికే పలు బాలివుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి అయితే ఇటివల ఓ చిత్రం లో ఐటెం సాంగ్ చేయమని దానికి పెద్దమొత్తం లో ఆఫర్ వచ్చిందట అయిన తాను ఐటెం సాంగ్ చేయనని నటనకు ప్రాదాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తానని ముక్యంగా తెలుగు సినిమాల పై దృష్టి పెట్టనంది , ప్రస్తుతం నాగార్జున హీరోగా లవ్ స్టొరీ చిత్రం తో పాటు రానా కృష్ణం వందే జగత్గురుం చిత్రం లో నటిస్తుంది మరో రెండు చిత్రాల్లో ఏమ్పికైనట్టు సమాచారం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment