.

.

murugadass revalution


నక్సల్ గ మరలనుకున్న మురుగదాస్ ?

సాదారణంగా చిన్నప్పుడు ఏమవుతావు అంటే ఎవరైనా ఎ డాక్టరో ఇంజనీరో అని చెప్తారు కాని దర్శకుడు మురుగాదస్స్ మాత్రం వేరే గా అనుకున్నాడట తన ప్రతి చిత్రం లో సమాజానికి సందేశమిచ్చే చిత్రాలను రూపొందిస్తూ దర్శకుడిగా జాతీయ స్తాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురుగా దస్ ఇటివల ఓ సంచాల వార్త చెప్పాడు తనకు సమాజం పట్ల సేవ బావలు చాల ఉండేవని ఇక్కడున్న పరిస్తితులు తనను హార్ట్ చేసాయి ఒక సందర్బంలో నక్సల్ అవ్వాలని అనుకున్నని చెప్పడం విశేషం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment