.

.

bikini tamanna

 

బికిని కి రెడీ ?

తమన్నా ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా లో క్రేజి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ఎ సినిమాలో చుసిన తన నాబి సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ యువతకు పిచ్చేక్కిస్తోంది అయితే తాజాగా తమన్నా మరో అడుగు ముందుకేసింది ఇటివలే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్న తమన్నా తొలి చిత్రం హిమ్మత్వాల ఆ చిత్రం లో అజయ్ దేవగన్ కు జోడిగా నటిస్తోంది ఈ సినిమా ప్రమోషన్ లో బాగంగా ఇటివల ముంబై వెళ్లిందట అక్కడ ఈ సినిమాలో బికిని వేసుకుంటున్నార అని అడిగిన ప్రశ్నకు సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వేసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపిందట సో ఈ చిత్రం లో బికిని తో తన అందాలను ప్రదర్శించానుందట . ఎంతైనా సినిమా నది తెలిసిన హీరోయిన్ కదా అంటున్నారు సినేజనాలు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment