.

.

thats not lovestory


అది లవ్ స్టొరీ  కాదట?

ప్రస్తుతం డమరుకం చిత్రం లో నటిస్తున్న నాగార్జున ఈ చిత్రం తరువాత దశరద్ దర్శకత్వం లో నటిస్తున్న లవ్ స్టొరీ చిత్రం షూటింగ్ దాదాపు 70 పర్సెంట్ పూర్తయ్యింది ఈ చిత్రం తరువాత నాగార్జున వీరబద్రం దర్శకత్వం లో నటించే భాయ్  చిత్రం డిసెంబర్ లో మొదలవుద్తుంది ఇదిలా ఉండగా దశరద్ దర్శకత్వం లో రుపొందుతున్న  చిత్రానికి లవ్ స్టొరీ అనే పేరు కాదట ప్రస్తుతం తెలుగు లో రొటీన్ లవ్ స్టొరీ పేరుతో మరో చిత్రం రూపొందుతుంది కాబట్టి ఈ చిత్రానికి లవ్ స్టొరీ అని కాకుండా వేరే పేరు పెడతారట ఈ చిత్రం లో నాయన తార హీరోయిన్ గా నటిస్తుంది.

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment