.

.

gabbarsing in hyderabad

 

గబ్బర్ సింగ్ హైదరాబాద్ రానున్నాడ ?

అంటే అవుననే అంటున్నారు సినేజనాలు సంచలన చిత్రం గా హిట్ అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడని సమాచారం అసలు విషయం ఏమిటంటే గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ను గణేష్ ఇటివల చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు ఈ చిత్రానికి పార్ట్ 2 గ రాబోతుందని తెలిసింది ఈ చిత్రాన్ని కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తాడని సమాచారం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment