.

.

rajamouli creazy project


ప్రబాస్ చిత్రం పై క్రేజి ?

రాజమౌళి ప్రస్తుతం తెలుగు ఇండస్త్రి లో టాప్ డైరెక్టర్ గా జాతీయ స్తాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి తాజా గా రూపొందించే సినిమాకోసం బారి స్తాయిలో కసరత్తులు జరుగుతున్నాయి ఇండియా స్తాయి లో పేరు ఉన్న రాజమౌళి పై ఇప్పటికే అయన సినిమాల పట్ల క్రేజి గా ఉన్నారు అయితే అయన తాజా గ రూపొందించే ప్రబాస్ సినిమా ను దక్షిణాది బాషలలో విడుదల చేయాలనీ బారి స్తాయిలో సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివారులో 10 కోట్ల తో బారి సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలిసింది ఈ చిత్రం త్వరలో ప్రారంబం కానుంది >
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment